Sri Chandi Pratah Smaran Stotram with Telugu lyric 


Sri ChandiPratahSmarana Stotram | chandi stotram | devi stotram | శ్రీ చండీ ప్రాతఃస్మరణ స్తోత్రం |

(శ్రీ దేవీ/చండీ గీతా) 

ప్రాతఃస్మరామి శరదిందుకరోజ్జ్వలాభాం సద్రత్నవన్మకరకుండల హారశోభాం | 
దివ్యాయుధోర్జిత సునీల సహస్రహస్తాం రక్తోత్పలాభచరణాం  భవతీం పరేశాం ॥1l

ప్రాతర్నమామి మహిషాసుర చండముండ శుంభాసుర ప్రముఖ దైత్యవినాశ దక్షాం | బ్రహ్మేంద్రరుద్రముని మోహనశీల లీలాం చండీం సమస్త సురమూర్తి మనేకరూపాం ॥2 |

ప్రాతర్భజామి భజతామభిలాషధాత్రీం 
ధాత్రీం సమస్తజగతాం దురితాపహత్రీం | సంసారబంధన విమోచన హేతుభూతాం మాయాం పరాం సమాధిగమ్య పరస్య విష్ణోః ||3||

శ్లోకత్రయమిదం దేవ్యాశ్చండికాయాః పఠేన్నరః | సర్వాన్ కామానవాప్నోతి విషులోకే మహీయతే ||

Comments

Popular posts from this blog

Sri Vishnu sahasranamam with Telugu Lyrics

Sri Lakshmi Stotram( శ్రీ లక్ష్మీ స్తోత్రం)