Sri Vishnu sahasranamam with Telugu Lyrics
Sri Vishnu Sahasranama Stotram with Telugu Lyrics | vishnu sahasranamam telugu | vishnu sahasranamam Vishnu sahasranamam Complete Stotram. This includes poorva peetika and utthara peetika and entire stotra with telugu lyrics .. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥ యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరః శతమ్ । విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥ 2 ॥ పూర్వ పీఠికా వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥ 3 ॥ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥ 4 ॥ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే । సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ 5 ॥ యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ । విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥ 6 ॥ ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే । శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః । యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్య భాషత ॥ 7 ॥ యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాఽప్యేకం పరాయణం స్తువంతః క...